ETV Bharat / snippets

సీఎం చంద్రబాబును కలిసిన పవన్‌ కల్యాణ్ - రూ.కోటి చెక్కు అందజేత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 4:11 PM IST

pawan_kalyan_donation
pawan_kalyan_donation (ETV Bharat)

Pawan Kalyan Gave Donation Check to CM Chandrababu: ముఖ్యమంత్రి సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోటి రూపాయలు ఇచ్చారు. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ఇటీవల పవన్ కల్యాణ్ ప్రకటించిన కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై సీఎం ఆరా తీశారు. ఇటీవల పవన్‌ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూజలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.