ETV Bharat / snippets

'నెట్ ​జీరో' సిటీని సందర్శించిన సీఎం రేవంత్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 10:36 PM IST

Updated : Jul 28, 2024, 10:41 PM IST

CM Revanth Visit NetZero City At Mirkhanpet
CM Revanth Visit NetZero City At Mirkhanpet (ETV Bharat)

CM Revanth Visit NetZero City At Mirkhanpet : హైదరాబాద్​ నగర శివారులో అద్భుత నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కాలుష్య రహితం, వంద శాతం కర్బన ఉద్గారాల రహితంగా 'నెట్​ జీరో' సిటీ నిర్మాణం చేయనుంది. ఈ నేపథ్యంలోనే కందుకూరు మండలం మీర్​ ఖాన్​ పేట వద్ద ఏర్పాటు చేయనున్న నెట్​ జీరో సిటీని సీఎం రేవంత్​ రెడ్డి సందర్శించారు. నెట్​ జీరో సిటీ ప్లాన్​ మ్యాప్​ను ఆయన పరిశీలించారు. అధికారులు నెట్​ జీరో సిటీ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.

Last Updated : Jul 28, 2024, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.