ETV Bharat / snippets

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి : సీఎం

CM Revanth Reddy Review on Kodangal Project
CM Revanth Reddy Review on Kodangal Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 3:28 PM IST

CM Revanth Reddy Review on Kodangal Project : కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూబ్లీహిల్స్​లోని నివాసంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు.

పనుల పురోగతి, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ప్రతి 4 వారాలకు సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొండగల్​లో చేపల మార్కెట్ ఏర్పాటునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మద్దూరులో సమీకృత గురుకుల సముదాయం నిర్మాణంపై సీఎం పలు సూచనలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.