ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 10 November 2024 

Telangana Today Live: తెలంగాణ News Sun Nov 10 2024 లేటెస్ట్‌ వార్తలు- కార్తిక మాసంలో 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు? - దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Telangana Live News Desk

Published : Nov 10, 2024, 8:45 AM IST

Updated : Nov 10, 2024, 10:48 PM IST

10:45 PM, 10 Nov 2024 (IST)

కార్తిక మాసంలో 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు? - దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా?

హిందూ పురాణాల్లో కార్తిక మాసానికి ఎంతో విశిష్టత - కార్తిక మాసం మొత్తంలో వెలిగించే అద్వితీయమైన దీపాన్ని మీరు వెలిగిస్తున్నారా? - | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KARTHIKA DEEPAM

09:50 PM, 10 Nov 2024 (IST)

17- 57- 77 - క్రికెట్ స్కోర్​ కాదు -'కెరీర్​' స్కోర్ - అ'పూర్వ' ఘట్టం చూసి తీరాల్సిందే

57 సంవత్సరాల తరువాత కలుసుకున్న 1966-67 హెచ్ఎస్సీ బ్యాచ్​ మిత్రులు - వృద్ధాప్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - OLD MEN GET TOGETHER IN TELANGANA

09:39 PM, 10 Nov 2024 (IST)

చలి పులి వచ్చేసింది - శ్వాసకోస సమస్యలు తెచ్చేసింది - ఈ జాగ్రత్తలతో చెక్​ పెట్టండిలా!

రాష్ట్రంలో గత రెండ్రోజుల నుంచి పెరుగుతున్న చలి - ఈ నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులకు జాగ్రత్తలు తప్పనిసరి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - WINTER SEASON SAFETY TIPS

08:09 PM, 10 Nov 2024 (IST)

పరీక్షలకు సన్నద్ధమవుతూ సరిగా నిద్రపోవట్లేదా?- ఐతే ఈ సమస్యలు తప్పవు!

విద్యార్థులకు తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్య, మానసిక సమస్యలు - చదివింది సరిగా గుర్తుండక అకడమిక్‌ పెర్ఫామెన్స్‌పైనా ప్రభావం - నిపుణులు ఇంకా ఏమిచెబుతున్నారంటే.. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GOOD SLEEP FOR GOOD HEALTH

07:33 PM, 10 Nov 2024 (IST)

కస్టమర్‌ కేర్‌ నంబర్ కోసం గూగుల్​లో వెతుకుతున్నారా? - ఐతే మోసపోవటం పక్కా!

'ఆన్‌లైన్‌ ఆర్డర్ రద్దుపై రిఫండ్​ రాలేదా- ఐతే ఈ లింక్​ క్లిక్​ చేయండి' అంటూ సైబర్ నేరస్థుల ఫోన్ కాల్స్​ - స్పందించారా మీ ఖాతా ఖాళీ కావటం పక్కా! | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ONLINE ORDERS SCAMS

05:32 PM, 10 Nov 2024 (IST)

కల్యాణలక్ష్మి కీలక అప్​డేట్​ - 'తులం బంగారం' ఇచ్చేది ఎప్పటినుంచంటే?

ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం - డిసెంబరు నాటికి మరో రూ.13 వేల కోట్ల రుణ మాఫీ - కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GOLD KALYANA LAKSHMI BENEFICIARIES

05:22 PM, 10 Nov 2024 (IST)

నో షేవ్​ నవంబర్ : గడ్డం పెంచుతూ ఆరోగ్యం పంచుతూ - వీరి బియర్డ్‌కు సూపర్​ బ్యాక్​ స్టోరీ!

బియర్డ్‌ క్లబ్‌ వేదికలపై గడ్డంతో తళుక్కుమంటున్న యువకులు - పురుషులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ క్యాన్సర్‌ రోగులకు చేయూతనందించేందుకు తోడ్పాటు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - YOUTH PARTICIPATES BEARD CLUB SHOWS

04:57 PM, 10 Nov 2024 (IST)

ఆయన దయతోనే సీఎం అయ్యాను - అవి పూర్తి చేయకపోతే నన్ను క్షమించరు : రేవంత్ రెడ్డి

కురుమూర్తిస్వామిని దర్శించుకుంటే తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లే - పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందంటే అంతా ఆ స్వామి దయనే : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH ON PROJECTS

04:43 PM, 10 Nov 2024 (IST)

కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు - చూస్తుండగానే అన్నీ బుగ్గిపాలు

జహీరాబాద్ బైపాస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం - కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో చెలరేగిన మంటలు - 8 కార్లు దగ్ధం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FIRE IN CAR CONTAINER IN ZAHEERABAD

04:01 PM, 10 Nov 2024 (IST)

పొద్దున రాగి జావ - సాయంత్రం జొన్న, గోధుమ రొట్టెలు - పట్టణాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్

పట్టణవాసుల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ - ఆరోగ్యం కోసం పాత పద్ధతులవైపే మొగ్గు - రాగి జావ, జొన్న రొట్టెలతో విందు - ఆరోగ్యం పసందు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TIPS FOR BETTER HEALTH

01:34 PM, 10 Nov 2024 (IST)

రాయలకాలం నాటి మాంసాహార 'పొడి కూర' - మీరెప్పుడైనా టేస్ట్​ చేశారా?

ఆ ఇంట రాయల కాలం నాటి వంట - రాయల కాలం నాటి మాంసాహారం పచ్చళ్లను పరిచయం చేస్తున్న అన్నాచెళ్లెల్లు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KRISHNADEVARAYA FOOD AT TIRUPATI

01:52 PM, 10 Nov 2024 (IST)

'పోలీస్​ తొండ'ను మీరెప్పుడైనా చూశారా? - చూస్తే ఇది అదా అనకమానరు!

హైదరాబాద్​ శివారు కోహెడ గుట్టపై అరుదైన తొండ - రెండు రంగుల కలయికతో మిక్స్​డ్​ రంగులో చూపరులను ఆకట్టుకుంటున్న బల్లి జాతికి చెందిన తొండ - తెలంగాణలో పోలీస్​ తొండగా పిలుస్తారట | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - POLICE THONDA

01:23 PM, 10 Nov 2024 (IST)

జూబ్లీహిల్స్​లో భారీ పేలుడు - 100 మీటర్ల దూరంలో ఎగిరిపడటంతో?

జూబ్లీహిల్స్ తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టారెంట్‌లో భారీ పేలుడు - కంప్రెసర్‌ పేలడంతో కూలిపోయిన ప్రహరీ - రాళ్లు ఎగిరిపడి దుర్గా భవాని నగర్‌ బస్తీలో పడడంతో ధ్వంసమయిన పలు ఇళ్లు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MASSIVE EXPLOSION IN JUBILEE HILLS

11:19 AM, 10 Nov 2024 (IST)

మ్యాట్రిమోనీలో పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారా? అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే

మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి పేరిట మోసాలు - తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో బాధితులు - పెళ్లి కోసం ఎదురుచూస్తున్న యువతను బురిడీ కొట్టిస్తున్న కిలేడీలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MATRIMONY FRAUD SCAMS IN HYDERABAD

11:15 AM, 10 Nov 2024 (IST)

మీ పిల్లలు సెల్​ఫోన్​కు బానిసలుగా మారుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే జన్మలో మొబైల్ పట్టుకోరు

మీ పిల్లలకు తినిపించడానికి సెల్​ఫోన్​ ఇస్తున్నారా? - పిల్లలు సెల్​ఫోన్​ లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా? అయితే ఇప్పుడు మీ పిల్లలు, మీరు మొబైల్​ భూతం నుంచి బయటపడాలంటే ఇవే టిప్స్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CHILD PHONE ADDICTION

09:51 AM, 10 Nov 2024 (IST)

హైదరాబాద్‌ - శ్రీశైలం హైవేపై ఇక రాత్రిళ్లూ దూసుకెళ్లొచ్చు - ఆ ప్రాజెక్టు పూర్తయితేనే?

హైదరాబాద్‌ టూ శ్రీశైలం మధ్య రోడ్డు విస్తరణ పనులు - 30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్‌ కారిడార్‌ - 147.31 హెక్టార్ల భూసేకరణ ప్రతిపాదించిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDERABAD TO SRISAILAM ROAD WORKS

08:02 AM, 10 Nov 2024 (IST)

ఔరా..! ఊరు చూస్తే చిన్నది - ఊరి నిండా ప్రభుత్వ ఉద్యోగులే!

ప్రత్యేకత చాటుకుంటున్న నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం - రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్యం ఇలా పలు రంగాల్లో ప్రభుత్వ కొలువులు సాధించిన చిన్న బుగ్గారం అభ్యర్థులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GOVERNMENT JOBS IN BUGGARAM VILLAGE

07:41 AM, 10 Nov 2024 (IST)

'కనీసం ఇళ్లల్లోకి రానివ్వడం లేదు' - కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్ల కష్టాలు

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న రెండో దశ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - రాజ్​భవన్​లో కుటుంబ వివరాలు తెలిపిన గవర్నర్ - పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందన్న ఎన్యుమరేటర్లు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - COMPREHENSIVE FAMILY SURVEY

Last Updated : Nov 10, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.