ETV Bharat / snippets

రూ.కోట్లు కొట్టేసి పరారైన బ్యాంక్​ మేనేజర్ - ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 3:42 PM IST

BANK MANAGER ARREST IN NIZAMABAD
Bank Manager Arrest in Nizamabad (ETV Bharat)

Bank Manager Arrest in Nizamabad : బ్యాంక్ ఖాతాదారులకు నమ్మించి రూ.కోట్లు కొట్టేసి పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్​ను ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. నగరంలోని బడా బజార్​లో ఉన్న యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అజయ్​పై గత నెల 16న ఖాతాదారులు నాల్గో ఠాణాలో ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు విచారణ చేసి నిబంధనలు అతిక్రమించాడని అదే నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్​ను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. చివరకు బ్యాంక్ మేనేజర్ అజయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.