ETV Bharat / snippets

ఇంట్లో యోగా చేస్తుండగా - గుండెపోటుతో కుప్పకూలిన ఏఎస్ఐ

ASI DIED TO HEART ATTACK
ASI DIED IN Nizamabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 10:57 AM IST

ASI Died Of Heart Attack in Nizamabad : నిజామాబాద్ నగర ఒకటో ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. నగరంలోని గాయత్రీ నగర్​లో నివాసం ఉంటున్న దతాద్రి ఇంట్లో యోగా చేస్తుండగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఏఎస్ఐ దతాద్రి గత రెండేళ్లుగా నిజామాబాద్ ఒకటో ఠాణా లో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన దతాద్రి గత ఇరవై ఏళ్లుగా నిజామాబాద్ నగరంలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇతని మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.