ETV Bharat / snippets

హైదరాబాద్‌లో రూ.10కోట్లు లూటీ చేశారు - నిందితులు బెంగళూరులో దొరికారు

Cyber Crimals Arrested Who Cheated in Name Of Mumbai
Cyber Crimals Arrested Who Cheated in Name Of Mumbai (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 2:47 PM IST

Cyber Crimals Arrested Who Cheated in Name Of Mumbai : ముంబయి పోలీసుల పేరుతో బెదిరించి వ్యక్తి నుంచి రూ.10.61కోట్లు కాజేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి ఫోన్ చేసి ముంబయి పోలీసులమంటూ నమ్మించారు. మనీలాండరింగ్‌కు పాల్పపడుతున్నారని బెదిరించి బాధితుడిని డిజిటల్ అరెస్టుకు గురిచేసి రూ.10.61కోట్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. నిందితులు కర్ణాటకకు చెందిన వినయ్‌ కుమార్‌, మారుతిగా గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.