ETV Bharat / snippets

అసెంబ్లీ వెనక గేటు నుంచి వచ్చి ప్రమాణం చేసిన వైఎస్​ జగన్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 11:43 AM IST

YS Jagan Oath 2024
AP EX CM YS Jagan Oath (ETV Bharat)

AP EX CM YS Jagan Oath in Assembly 2024 : వైఎస్సార్​సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్​ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్​ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ప్రమాణం చేసేందుకు అసెంబ్లీలోకి వెనక మార్గం నుంచి వచ్చారు.

అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి బయట నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. సభ ప్రారంభమైన 5 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అసెంబ్లీలో కూర్చోకుండా తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.