ETV Bharat / snippets

ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో కూటమి ప్యానల్ విజయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 4:08 PM IST

Alliance Panel Victory of  Bank Elections
Alliance Panel Victory of Bank Elections (ETV Bharat)

Alliance Panel Victory of Aryapuram Cooperative Bank Election: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన రాజమహేంద్రవరం ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో కూటమి ప్యానల్ విజయం సాధించింది. చల్లా శంకర్రావు ఛైర్మన్ అభ్యర్థిగా మెుత్తం పదిమంది సభ్యులు గెలుపొందారు. బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు ఈనెల 20న జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ కోసం ఎస్​కేవీటీ కళాశాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగగా గెలుపొందిన విజేతలను అర్ధరాత్రి సమయంలో ఎన్నికల అధికారి కృష్ణకాంత్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలను తలపించిన పోరులో వైఎస్సార్సీపీ తరఫున బరిలో దిగిన శ్రీనివాస్ ప్యానల్​పై కూటమి తరఫున పాల్గొన్న చల్లా శంకర్రావు ప్యానల్ విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.