Family Wears 25 KG Gold to Tirumala: ఆలయాలకు వెళ్లినప్పుడు ఎవరైనా మంచిగా అలంకరించుకుని వెళ్తారు. కానీ ఈ ఫ్యామిలీ అలంకరణ మాత్రం మామూలుగా లేదు. ముంబయికి చెందిన ఓ కుటుంబం భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారం ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దీంతో ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు తీసుకున్నారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది సైతం రావడం విశేషం.
తిరుమలకు 'గోల్డ్' ఫ్యామిలీ - 25 కేజీలు ధరించి శ్రీవారి దర్శనానికి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 2:32 PM IST