ETV Bharat / snippets

వినేశ్ రాఖీ సెలబ్రేషన్స్- సోదరుడి స్పెషల్ గిఫ్ట్​

author img

By ETV Bharat Sports Team

Published : Aug 19, 2024, 3:59 PM IST

Vinesh Phogat Raksha Bandhan
Vinesh Phogat Raksha Bandhan (Source: Associated Press)

Vinesh Phogat Raksha Bandhan: భారత్‌ స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తన సోదరుడితో కలిసి రక్షబంధన్ జరుపుకొంది. తన స్వగ్రామంలో సోదరుడికి రాఖీ కట్టి రక్షాబంధన్‌ పర్వదినాన్ని జరుపుకొంది. ఈ సందర్భంగా తన సోదరుడు ఇచ్చిన గిఫ్ట్‌ను అభిమానులకు చూపుతూ వినేశ్ మురిసిపోయింది. ఆమె సోదరుడు తనకు రూ.500 నోట్ల కట్ట గిఫ్ట్​గా ఇచ్చాడు. ఇది అతడి లైఫ్ జీవితకాలం సంపాదన అని వినేశ్ తెలిపింది.

'నాకు ఇప్పుడు 30ఏళ్లు. గతేడాది నాకు రూ. 500 ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇది (రూ.500 నోట్ల కట్టను చూపిస్తూ). ఇది అతడి జీవిత కాల సంపాదన. నాకు ఇచ్చేశాడు. థాంక్యూ బద్రర్స్‌ అండ్‌ సిస్టర్స్‌' అని తన సోదరుడికి కట్టిన రాఖీని చూపిస్తూ వినేశ్‌ పేర్కొంది. కాగా, పారిస్ ఒలింపిక్స్​లో అనర్హతకు గురైన వినేశ్ ఇటీవల దిల్లీకి వచ్చింది. దిల్లీ నుంచి స్వగ్రామం బలాలికి భారీ ర్యాలీతో వెళ్లింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.