ETV Bharat / snippets

మిషన్ టీ20 వరల్డ్​కప్- USA బయల్దేరిన రోహిత్ బృందం

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 9:03 AM IST

India T20 World Cup
India T20 World Cup (Source: ANI)

India T20 World Cup: T20 ప్రపంచకప్​ కోసం రోహిత్ సేన తొలి బృందం శనివారం రాత్రి అమెరికా బయల్దేరింది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్​మన్ గిల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబే ప్రయాణమయ్యారు. వీరితోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా విమానమెక్కాడు. వీరంతా ముంబయి ఎయిర్​పోర్ట్​లో దర్శనమిచ్చారు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీతో పాటు ఐపీఎల్​ ఫ్లేఆఫ్స్​కు అర్హత సాధించిన జట్లలోని ఆయా ప్లేయర్లు త్వరలోనే యూఎస్​ఏ వెళ్లనున్నారు. ఇక జూన్ 2న ప్రపంచకప్​ ప్రారంభమౌతుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్​తో ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.