ETV Bharat / snippets

'ద్రవిడ్​కు భారతరత్న ఇవ్వాల్సిందే!'- టీమ్​ఇండియా మాజీ దిగ్గజం డిమాండ్!!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 5:08 PM IST

Sunil Gavaskar On Rahul Dravid
Sunil Gavaskar On Rahul Dravid (Getty Images)

Sunil Gavaskar On Rahul Dravid : టీ20 ప్రపంచ కప్​ భారత్​ నెగ్గడంలో ఆటగాళ్లు ఎంత కష్టపడ్డారో కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్ శ్రమ కూడా అంతే కీలకం. ఈ క్రమంలో అతడిని భారత రత్నతో కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుందని క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. "ద్రవిడ్‌ను భారతరత్న బిరుదుతో సత్కరిస్తే సముచితంగా ఉంటుందనే నా అభిప్రాయం. గొప్ప కెప్టెన్, ఆటగాడిగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌లను గెలిచిన ముగ్గురు కెప్టెన్లలో ఒకడు. NCA ఛైర్మన్‌గా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాడు. సీనియర్‌ జట్టుకు కోచ్‌గా అద్భుత ఫలితాలు రాబట్టాడు. అందుకే దేశంలోనే అత్యున్నత పురస్కారం అందుకోవడానికి ద్రవిడ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేందుకు నాతో కలుస్తారని ఆశిస్తున్నా. రాహుల్‌ శరద్‌ ద్రవిడ్‌ భారత రత్న ఈ మాట వింటుంటేనే అద్భుతంగా అనిపిస్తోంది" అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.