ETV Bharat / snippets

ఆటపట్టు సూపర్ సెంచరీ- లంక భారీ విజయం- మలేసియా చిత్తు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 6:47 PM IST

Asia Cup 2024
Asia Cup 2024 (Source: Getty Images)

SL W ML W Asia Cup 2024: మహిళల ఆసియా కప్​లో శ్రీలంక వరుసగా రెండో విజయం నమోదు చేసింది​. సోమవారం మలేసియాతో జరిగిన మ్యాచ్​లో 144 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 185 పరుగుల లక్ష్య ఛేదనలో మలేసియా 19.5 ఓవర్లలో 40 పరుగులకే ఆలౌటైంది. హంటర్ (10)తప్ప మిగతా వారంతా సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 184-4 పరుగులు చేసింది.

టీ20ల్లో రికార్డులు
ఈ మ్యాచ్​లో శ్రీలంక కెప్టెన్ చమరీ ఆటపట్టు (119 పరుగులు) సెంచరీతో అదరగొట్టిదింది. ఈ నేపథ్యంలో మహిళల ఆసియా కప్​లో సెంచరీ బాదిన తొలి బ్యాటర్​గా రికార్డు సృష్టించింది. కాగా, మహిళల టీ20 క్రికెట్​లో శ్రీలంకకు పరుగుల (144) పరంగా ఇదే అతిపెద్ద విజయం. ఈ విజయంతో శ్రీలంక సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.