ETV Bharat / snippets

పీవీ సింధు ఈజీ విన్​ - ప్రీ క్వార్టర్స్​లోకి ఎంట్రీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 1:57 PM IST

Updated : Jul 31, 2024, 2:08 PM IST

PV SINDHU PARIS OLYMPICS 2024
PV SINDHU PARIS OLYMPICS 2024 (Getty Images)

PV Sindhu Paris Olympics 2024 : పారిస్​ ఒలింపిక్స్​లో తాజాగా జరిగిన మహిళల సింగిల్స్​లో పీవీ సింధు దూకుడుగా ఆడింది. గ్రూప్‌ స్టేజ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఎస్టోనియాకు చెందిన యంగ్ ప్లేయర్ క్రిస్టిన్‌ కూబా పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సింధు గ్రూప్‌-M నుంచి ప్రీ క్వార్టర్స్​​కు చేరుకుంది. అయితే సింధు ఈ మ్యాచ్​ను కేవలం 34 నిమిషాల్లోనే ముగియడం విశేషం.

Last Updated : Jul 31, 2024, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.