ETV Bharat / snippets

టీమ్ఇండియాకు మోదీ ఫోన్- రోహిత్​, విరాట్​తో స్పెషల్ చిట్​చాట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 10:28 AM IST

Modi Phone To Team India
Modi Phone To Team India (Source: Associated Press (Left), ANI (Right))

Modi Phone To Team India: వరల్డ్​కప్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా జట్టుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో మాట్లాడారు. ఆయన ఆదివారం స్వయంగా ఫోన్ చేసి టీమ్ఇండియా ప్లేయర్లను అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీతో మోదీ ఫోన్​లో మాట్లాడారు. హిట్​మ్యాన్ కెప్టెన్సీ, టీ20 కెరీర్​పై ప్రశంసలు కురిపించారు. ఇక ఫైనల్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్​ను సైతం ప్రధాని అభినందించారు. ప్రత్యేకించి ఆఖరి ఓవర్ గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఇక టీమ్ఇండియా జట్టుకు కోచ్​గా రాహుల్ ద్రవిడ్ చేసిన కృషికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.