ETV Bharat / snippets

భారత హాకీ జట్టుకు తొలి ఓటమి- హర్మన్​సేనకు షాకిచ్చిన బెల్జియం!

author img

By ETV Bharat Sports Team

Published : Aug 1, 2024, 3:35 PM IST

Paris Olympics India Hockey
Paris Olympics India Hockey (Source: Associated Press)

Paris Olympics India Hockey: పారిస్ ఒలింపిక్స్​లో భారత పరుషుల హాకీ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం బెల్జియంతో జరిగిన పూల్- B మ్యాచ్​లో టీమ్ఇండియా 1-2 తేడాతో ఓడింది. అయితే ఫస్ట్ హాఫ్​లో 1-0తో లీడ్​లో ఉన్న భారత్​కు సెకండ్ హాఫ్​లో బెల్జియం నుంచి గట్టి పోటీ ఎదురైంది. సెకండ్ హాఫ్​లో కమ్​బ్యాక్ ఇచ్చిన బెల్జియం 2 గోల్స్​తో మ్యాచ్​ను సొంతం చేసుకొని క్వార్టర్ ఫైనల్​కు అర్హత సాధించింది.

కాగా, రెండు విజయాలు, ఓ డ్రాతో భారత్ ఇప్పటికే క్వార్టర్స్​కు చేరుకుంది. భారత్ తమ తొలి మ్యాచ్​లో న్యూజిలాండ్ (3-2)పై నెగ్గగా, అర్జెంటీనాతో 1-1తో డ్రా చేసుకుంది. ఐర్లాండ్​తో మ్యాచ్​ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇక భారత్ ఆగస్టు 2న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.