ETV Bharat / snippets

పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి డోపింగ్ కేసు - ఎవరు చిక్కారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 3:29 AM IST

source Associated Press
Paris olympics 2024 Doping Case Iraqi judoka (source Associated Press)

Paris olympics 2024 Doping Case Iraqi judoka : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో అప్పుడే తొలి డోపింగ్‌ కేసు నమోదైంది. ఈ విశ్వక్రీడలు ప్రారంభమై ఒక్క రోజైనా పూర్తి కాలేదు అప్పుడే డోపింగ్ కేసు బయటపడింది. ఇరాక్‌ జుడోకా సజాద్‌ సెహెన్‌ డోపింగ్​ పరీక్షల్లో నిర్వాహకులకు చిక్కాడు. అతడు రెండు రకాల నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు డోపింగ్ టెస్ట్​లో తేలింది. అనాబోలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నాడట. దీంతో సెహెన్‌ను తక్షణమే సస్పెండ్‌ చేశారు. కాగా, అతడు మంగళవారం పురుషుల 81 కేజీ విభాగంలో పోటీ పడాల్సి ఉంది. కానీ ఇప్పుడతడు ఈ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి నిషేధానికి గురయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.