Olympic Athlete Died: ఉగాండకు చెందిన ఒలింపిక్ అథ్లెట్ రెబెక్కా చెప్టెగె గురువారం మృతి చెందింది. కాలిన గాయాలతో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న చెప్టెగె కెన్యాలోని ఓ ఆసుపత్రిలో గురువారం ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమెపై దాడి చేసింది తన ప్రియుడే అని ఉగాండ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారె తెలిపారు. అతడు ఆమెపై పోట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో చెప్టెగె మారథాన్ ఈవెంట్‌లో పాల్గొంది.
కాలిన గాయాలతో ఒలింపిక్ అథ్లెట్ మృతి- చంపింది ప్రియుడే !
Published : Sep 5, 2024, 2:55 PM IST