ETV Bharat / snippets

మిచెల్ జాన్సన్​ను అధిగమించిన స్టార్క్ - కెరీర్​లో మరో ఘనత

Mitchell Starc Records
Mitchell Starc Records (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 25, 2024, 10:53 PM IST

Mitchell Starc Records : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కెరీర్​లో మరో అరుదైన ఘతన సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్​గా నిలిచాడు. ఇప్పటివరకు 123 వన్డేల్లో స్టార్క్ 241 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ లెజెండరీ పేసర్ మిచెల్ జాన్సన్ (239 వికెట్లు)ను అధిగమించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న సిరీస్​లో మూడో మ్యాచ్​లో స్టార్క్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు.

కాగా, ఈ లిస్ట్​లో మెక్​ గ్రాత్ 380 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత వరుసగా బ్రెట్ లీ (380 వికెట్లు), షేన్ వార్న్ (291 వికెట్లు) ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.