ETV Bharat / snippets

నెం.1 ప్లేస్ నుంచి సూర్య డౌన్- టాప్​లోకి ఆ స్టార్ బ్యాటర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 3:08 PM IST

Updated : Jun 26, 2024, 3:13 PM IST

ICC T20 Batting Ranking
ICC T20 Batting Ranking (Source: Associated Press)

ICC T20 Batting Ranking: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ20 ర్యాంకింగ్స్​లో నెం. 1స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్​లో హెడ్ 844 రేటింగ్స్​తో నాలుగు స్థానాలు ఎగబాకి టాప్​లోకి దూసుకొచ్చాడు. దీంతో సుదీర్ఘ కాలంగా అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. స్వల్ప తేడాతో సూర్య (842 రేటింగ్) నెం.2లో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ (672 రేటింగ్స్​) 7వ పొజిషన్​లో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (616 రేటింగ్స్) 19వ ప్లేస్​లో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 13స్థానాలు మెరుగుపర్చుకొని (527 రేటింగ్స్) 38వ పొజిషన్​లో కొనసాగుతున్నాడు.

టాప్-5 బ్యాటర్లు

  • హెడ్- 844 రేటింగ్స్
  • సూర్య- 842 రేటింగ్స్
  • ఫిల్ సాల్ట్- 816 రేటింగ్స్
  • బాబర్ ఆజమ్- 755 రేటింగ్స్
  • మహ్మద్ రిజ్వాన్- 746 రేటింగ్స్

Last Updated : Jun 26, 2024, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.