ETV Bharat / snippets

డైమండ్​ లీగ్ ఫైనల్​కు నీరజ్- ఒలింపిక్​ గోల్డ్ మెడలిస్ట్​ నదీమ్​కు షాక్

author img

By ETV Bharat Sports Team

Published : Sep 6, 2024, 10:05 AM IST

Neeraj Diamond League
Neeraj Diamond League (Source: Associated Press)

Neeraj Chopra Diamond League 2024: భారత జావెలిన్ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా బ్రస్సెల్స్‌ వేదికగా జరగనున్న డైమండ్‌ లీగ్‌ 2024కు అర్హత సాధించాడు. జూరిచ్‌ డైమండ్ లీగ్‌లో నీరజ్‌ పాల్గొనలేదు. అయినప్పటికీ అతడు 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్‌ లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ జాబితాలో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 29 పాయింట్లు, జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ 21 పాయింట్లు, చెక్ రిపబ్లిక్‌ జావెలిన్‌ త్రో స్టార్ జాకుబ్ 16 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో జరగనున్న ఈ పోటీల్లో నీరజ్‌ బరిలోకి దిగనున్నాడు.

గోల్డ్ మెడలిస్ట్ అనర్హత
కాగా, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత, పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఈ డైమండ్ లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం. కేవలం 5 పాయింట్లను మాత్రమే సాధించి అనర్హతకు గురయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.