కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం - ఇళ్లను ఖాళీ చేస్తున్న వేల మంది - CALIFORNIA WILDFIRES
California Wildfires 2024 : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారీగా కార్చిచ్చు చెలరేగింది. బలమైన గాలులు వీస్తుండటం వల్ల అది వేగంగా వ్యాపిస్తోంది. ఈ విపత్తు దృష్ట్యా లాస్‌ఏంజెలెస్ సమీపంలోని దాదాపు 10 వేల మందిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. (Associated Press)
Published : Nov 7, 2024, 2:10 PM IST