ETV Bharat / snippets

టెన్నిస్​కు బోపన్న గుడ్​బై- లాస్ట్ మ్యాచ్ ఆడేశాడు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 10:51 PM IST

Rohan Bopanna
Rohan Bopanna (Source: Associated Press)

Rohan Bopanna Retirement: భారత టెన్నిస్ దిగ్గజం 44ఏళ్ల రోహన్ బోపన్న అంతర్జాతీయ కెరీర్​కు వీడ్కోలు పలికాడు. పారిస్ ఒలింపిక్స్​లో ఆదివారం నాటి మ్యాచ్ భారత్ తరఫున తనకు చివరిది అని బోపన్న పేర్కొన్నాడు. ఈ ఈవెంట్లో బోపన్న- బాలాజీ జోడీ ఫ్రెంచ్​ ద్వయంపై పోరాడి ఓడింది. కాగా, ఇంటర్నేషనల్​ కెరీర్​ నుంచి తప్పుకున్న బోపన్న డొమెస్టిక్ మ్యాచ్​లు ఆడనున్నట్లు తెలిపాడు.

బోపన్న అత్యుత్తమ ప్రదర్శనలు

  • రియో ఒలింపిక్స్​ మిక్స్​డ్ డబుల్స్​లో​ 4వ స్థానం
  • అతి పెద్ద వయసు (43ఏళ్లు)లో నెం.1 ర్యాంక్
  • 2024 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.