ETV Bharat / snippets

దినేశ్ కార్తిక్ నయా రోల్- కోచ్​గా బాధ్యతలు- ఏ జట్టుకో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 10:17 AM IST

Dinesh Karthik Coach
Dinesh Karthik Coach (Source: Getty Images)

Dinesh Karthik Coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 ఐపీఎల్​ కోసం జట్టులో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ దినేశ్ కార్తిక్​ను జట్టు బ్యాటింగ్ కోచ్, మెంటార్​గా నియమిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. 'మా కీపర్​కు మళ్లీ జట్టులోకి స్వాగతం. డీకేను ఇప్పట్నుంచి కొత్త రోల్​లో చూడబోతున్నారు. క్రికెట్ నుంచి మనిషిని దూరం చేయవచ్చు కానీ, మనిషి నుంచి క్రికెట్​ను కాదు. మా జట్టు బ్యాటింగ్ కోచ్, మెంటార్​గా ఎంపికయ్యాడు. అతడు మా జట్టులో 12వ మెంబర్​' అని ట్విట్టర్​లో పోస్ట్​కు క్యాప్షన్ రాసుకొచ్చింది. కాగా, డీకే 2024 ఐపీఎల్​ సీజన్​లోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.