ETV Bharat / snippets

కమిన్స్​ 'డబుల్ హ్యాట్రిక్'- వరల్డ్​కప్​లో ఫస్ట్ ప్లేయర్​గా

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 9:08 AM IST

pat cummins hat trick
pat cummins hat trick (Source: Associated Press)

Pat Cummins Hat Trick: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్​ అరుదైన రికార్డు సాధించాడు. సూపర్- లో రీసెంట్​గా బంగ్లాదేశ్ (29/3)తో జరిగిన మ్యాచ్​లో హ్యాట్రిక్​ తీసిన కమిన్స్​, తాజాగా అఫ్గానిస్థాన్​ (28/3)పై కూడా హ్యాట్రిక్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్​కప్ హిస్టరీ​లో రెండుసార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్​గా రికార్డు సృష్టించాడు. ఈ రెండు కూడా ఒకే టోర్నీలో బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్​ల్లో జరగడం విశేషం. కాగా, ప్రస్తుత టోర్నీలో 4 మ్యాచ్​లు ఆడిన కమిన్స్​ 9 వికెట్లు పడగొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.