ETV Bharat / snippets

వరుణ్ ధావన్​తో శ్రీలీల మూవీ - క్లారిటీ ఇచ్చిన నిర్మాత

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 11:26 AM IST

Sreeleela Bollywood Movie
Sreeleela Bollywood Movie (ETV Bharat)

Sreeleela Bollywood Movie : స్టార్ హీరోయిన్ శ్రీలీల త్వరలో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ నెట్టింట పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. వరుణ్​ ధావన్​తో ఆమె నటించాల్సి ఉండగా, ఆ ప్రాజెక్టును ఆమె రిజెక్ట్‌ చేసిందంటూ కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హిందీ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలో పాత్ర కోసం తాము ఎవ్వరినీ సంప్రదించలేంటూ పేర్కొన్నారు.

" ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం మేము ఎవ్వరినీ అప్రోచ్ అవ్వలేదు. ఇప్పుడే తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే మెయిన్ లీడ్స్​తో రెండో షెడ్యూల్​ను స్టార్ట్ చేస్తాం. హీరోయిన్​గా సెలక్ట్ చేసిన పర్సన్​ పేరును త్వరలో అనౌన్స్ చేస్తాం. అప్పటివరకు ఎటువంటి రూమర్స్​ను నమ్మకండి" అంటూ నిర్మాణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.