ETV Bharat / snippets

'భారతీయుడు 2' టీమ్ కీలక నిర్ణయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 10:15 PM IST

source ETV Bharat
Bharateeyudu 2 Trims 20 Minutes (source ETV Bharat)

Bharateeyudu 2 Trims 20 Minutes : కమల్​హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'భారతీయుడు 2' రీసెంట్​గా రిలీజైంది. చాలా మంది నుంచి మిక్స్​డ్​ రివ్యూ వినిపిస్తోంది. అయితే ఈ రివ్యూలు కలెక్షన్స్​పై భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నందున మూవీటీమ్​ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మూడు గంటల నిడివి ఉంది.

అయితే అంతసేపు ప్రేక్షకులకు లాగ్ ఫీలింగ్ కలుగుతుందేమోనని భావించి ఇప్పుడు దానిని ట్రిమ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 20 నిమిషాల ఫుటేజ్ ట్రిమ్ చేసినట్లుగా సమాచారం. అలా ట్రిమ్ చేసిన కట్​తోనే షోలు నడుస్తున్నట్లుగా తెలిసింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే తమిళనాడులో కన్నా ఇక్కడే టికెట్​ రేట్లు ఎక్కువగా ఉన్నాయట! ఇక ఇప్పుడు మిశ్రమ స్పందన నేపథ్యంలో టికెట్ రేట్లు తగ్గింపు విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.