ETV Bharat / snippets

రామోజీ అస్తమయం- సంతాప సూచకంగా ఆదివారం షూటింగులు బంద్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 1:19 PM IST

Updated : Jun 8, 2024, 2:02 PM IST

ETV Bharat
Ramoji Rao Demise (ETV Bharat)

Ramoji Rao Demise : రామోజీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా, రామోజీరావు మృతికి సంతాప సూచకంగా ఆదివారం (జూన్ 9)న చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి తాజాగా ప్రకటించింది. రేపు సినిమా షూటింగులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Last Updated : Jun 8, 2024, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.