ETV Bharat / snippets

'రామ్‌చరణ్‌-ఉపాసన అలాంటోళ్లు' - క్లీంకార కేర్‌ టేకర్‌ లలిత

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 12:09 PM IST

Updated : Jul 31, 2024, 12:24 PM IST

source ANI
Ramcharan Upsana Daughter Klin Kaara (source ANI)

Ramcharan Upsana Daughter Klin Kaara : రామ్‌చరణ్‌, సతీమణి ఉపాసన మంచి మనసు ఉన్నవారని క్లీంకార కేర్‌ టేకర్‌ లలిత అన్నారు. పాప విషయంలో వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉంటారని, చాలా చక్కగా చూసుకుంటారని చెప్పారు. "అంబానీ ఫ్యామిలీతో పాటు చాలా మంది స్టార్‌ కిడ్స్‌కు నానీ/ఆయాగా పని చేశాను. ప్రతిఒక్కరూ నన్నెంతో బాగా చూసుకున్నారు. గొప్పమనసుతో తమ ఫ్యామిలీలోకి స్వాగతించారు. ప్రస్తుతం చరణ్‌-ఉపాసన ముద్దుల కుమార్తె క్లీంకారకు ఆయాగా పని చేస్తున్నాను. ముంబయికి ఇక్కడికి ఉన్న ఒకే ఒక్క తేడా ఆహార పద్ధతులు. ఎందుకంటే కొణిదెల ఫ్యామిలీ దక్షిణాదికి చెందినది. నేను రెస్ట్​ తీసుకునేటప్పుడు పాపను ఉపాసన చూసుకుంటారు. ఆమె ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉపాసనది. బేబీని ఎత్తుకో, జాగ్రత్తగా చూసుకో అని బలవంతం చేయరు. నన్ను తమ ఫ్యామిలీ మెంబర్​గా చూస్తారు" అని లలిత చెప్పుకొచ్చింది.

Last Updated : Jul 31, 2024, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.