ETV Bharat / snippets

'రాజాసాబ్' సాలిడ్ అప్డేట్- షూటింగ్​లో ప్రభాస్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 7:25 AM IST

Prabhas Raja Saab
Prabhas Raja Saab (Source: ETV Bharat)

Prabhas Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్- స్టార్ డైరెక్టర్ మారుతి కాంబోలో 'రాజాసాబ్' తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఇక దర్శకుడు మారుతి షూటింగ్ వేగం పెంచనున్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ షూటింగ్​లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారంట. జులై చివరి వారంలో డార్లింగ్ సెట్స్​లో అడుగుపెట్టనున్నారని టాక్. ఈ షెడ్యూల్​లో ప్రభాస్​పై ముఖ్యమైన సీన్స్​ షూట్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025కల్లా సినిమా పూర్తి చేసి, రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.