ETV Bharat / snippets

'పెళ్లి చేయాలని మాకూ ఉంది - 'కల్కి' సక్సెస్​లాగే అది కూడా!'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 3:59 PM IST

Prabhas Marriage
Prabhas (ETV Bharat)

Prabhas Marriage : తమ ఫేవరట్ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్​ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో రుజువైంది (కల్కి సక్సెస్‌ని ఉద్దేశిస్తూ). 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని కొందరు అన్నారు. వారి అంచనాలు తారుమారయ్యాయి. పెళ్లి విషయంలోనూ అంతే. కోట్లాది అభిమానులు ఆశించినట్టుగా సినిమాలు ఉండేందుకు ప్రభాస్‌ ఎంతో శ్రమిస్తున్నాడు. దృష్టి మరలకుండా అలా చేస్తున్న తానో గొప్ప వ్యక్తి. పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన ఆశించినవన్నీ జరిగాయి. ఇది కూడా జరుగుతుంది" అంటూ ఆమె పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.