ETV Bharat / snippets

'కల్కి' అఫీషియల్​ టోటల్​ రన్​​ టైమ్​ వచ్చేసింది - ఎంత సేపంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 1:39 PM IST

source ETV Bharat
kalki (source ETV Bharat)

Prabhas Kalki 2898AD Movie Runtime : ప్రస్తుతం ఎక్కడా చూసిన కల్కి హవానే కనపడుతోంది. సినీప్రియులంతా దీని గురించే మాట్లాడుతున్నారు. రిలీడ్ డేట్(జూన్​ 27)​ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్​ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్​ కూడా గ్రాండ్​గా జరిగింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ రన్ టైమ్​ గురించి చర్చ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు అఫీషియల్​గా రన్ టైమ్​ బయటకి వచ్చింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్​ను జారీ చేశారు. రన్​​ టైమ్​ 180.55 నిమిషాల నిడివితో రానున్నట్లు తెలిపారు. అంటే ఈ సినిమాను మేకర్స్ మూడు గంటల 55 సెకండ్​లకు కట్ చేశారు. మరి ఈ భారీ ట్రీట్​ను థియేటర్స్​లో ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా, సినిమాలో అమితాబ్​బచ్చన్​, కమల్​హాసన్​, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.