ETV Bharat / snippets

'కల్కి' ట్రైలర్​ రిలీజ్ డేట్ ఫిక్స్​ - ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 10:30 AM IST

Prabhas Kalki 2898 AD
Prabhas Kalki 2898 AD (ETV Bharat Archives)

Prabhas Kalki 2898 AD Trailer Release Date : ప్రభాస్​ 'కల్కి 2898 ఏడీ' కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్ ఇలా సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. హాలీవుడ్ రేంజ్​లో ఈ సినిమా ఉండబోతుందని అంతా ఆశిస్తున్నారు. ఇప్పుడీ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో ట్రైలర్ విడుదల తేదీ అనౌన్స్​ చేశారు మేకర్స్. జూన్ 10న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

కాగా, ట్రైలర్ లాంఛ్​ ఈవెంట్​ ముంబయిలో జరగబోతుందని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్​ అశ్వినీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్, కమల్​ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.