ETV Bharat / snippets

'కల్కి'పై హాలీవుడ్ ఆర్టిస్ట్ షాకింగ్ ఆరోపణలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 4:39 PM IST

Source ETV Bharat
kalki (Source ETV Bharat)

Kalki 2898AD Hollywood Concetpt Artist : కల్కి 2898ఏడి(జూన్ 27) రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీటీమ్​ ప్రమోషన్స్​లో జోరు పెంచింది. సోషల్​మీడియా అంతా ఈ మూవీనే ట్రెండింగ్ అవుతోంది. అందరూ ఈ చిత్రం కోసమే ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్​గా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్​. ఈ ప్రచార చిత్రం అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ప్రభాస్, అమితాబ్​ యాక్షన్ స్టంట్స్, కమల్​హాసన్​ లుక్స్​ క్యూరియాసిటీని పెంచాయి. అయితే ఇది చూసిన హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సుంగ్ చోయ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆర్ట్‌వర్క్​ను అనుమతి లేకుండా ట్రైలర్‌లో ఉపయోగించినట్లుగా ఆరోపణలు చేశారు. ఇది చెడ్డ పద్ధతి అని అన్నారు. దీనికి సంబంధించి ఓ స్క్రీన్​షాట్​కు కూడా షేర్ చేశారు. కాగా, సుంగ్ చోయ్ మార్వెల్ స్టూడియోస్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ సహా పలు సంస్థలు నిర్మించిన సినిమాలకు కాన్సెప్ట్ ఆర్టిస్ట్​గా పని చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.