ETV Bharat / snippets

ప్రభాస్ - ఒక్క పూట ఫుడ్ కోసం అన్ని లక్షలు ఖర్చు పెడతారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 10:57 PM IST

Updated : Jul 3, 2024, 11:29 PM IST

source ETV Bharat
Prabhas (source ETV Bharat)

Prabhas Food Cost : 'కల్కి 2898ఏడీ' సక్సెస్​తో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫుడ్​లవర్ అన్న సంగతి తెలిసిందే. అలానే తనతో నటించే వారి కోసం ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం తయారు చేయించి మరీ తెప్పిస్తారు. చాలామంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికే ఈ విషయం చెబుతూ - తాము ప్రభాస్‌తో కలిసి ఉంటే డైటింగ్ మర్చిపోవాలి అంటూ సరదా కామెంట్స్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ ఎంత ఖర్చుపెడతారనే విషయమై బయట కథనాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ తన మూడ్‌ను బట్టి ఫుడ్ తినేందుకు ఇష్టపడతారట. ముఖ్యంగా నాన్​వెజ్​ అంటే చాలాఇష్టమట. అందుకే ప్రతీపూట ప్రభాస్​ ఇంట్లో ఎన్నో రకాల వెజ్,​నాన్ వెజ్ వంటకాలు వండేందుకు చెఫ్​లు ఉంటారట. అలా ఎన్నో రకాల వంటలు, చెఫ్​లను మెయిన్​టెయిన్ చేయడానికి దాదాపు రూ.2 లక్షలు ఖర్చుచేస్తారట. మరి ఇందులో నిజమెంతో తెలీదుకానీ బయట కథనాలు కనిపించాయి.

Last Updated : Jul 3, 2024, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.