ETV Bharat / snippets

'కల్కి' రేర్ ఫీట్​ - ఆ ఘనతతో 'జవాన్' రికార్డుకు చేరువలో!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 7:15 PM IST

Kalki 2898 AD Book My Show
Kalki 2898 AD (ETV Bharat)

Kalki 2898 AD North India Collection : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'కల్కి' మూవీ తాజాగా ఓ అదురైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ అయిన బుక్‌ మై షోలో 10 మిలియన్‌ టికెట్లకు పైగా అమ్ముడైన చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ఫీట్​ను సాధించిన ఇండియన్ ఫిల్మ్​గా చరిత్రకెక్కింది. గతంలో ఈ రికార్డ్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ పేరిట ఉండేది. ఈ సినిమా కూడా సుమారు 10 మిలియన్‌ టికెట్లతో తొలి స్థానం కైవసం చేసుకుంది.

మరోవైపు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.800 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు మూవీటీమ్ తాజాగా ప్రకటించింది. ఇంకా కొద్ది రోజులు ఈ మేనియా ఇలానే ఉండనున్నట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.