ETV Bharat / snippets

'దేవర' షూటింగ్ అప్​డేట్​ - సైలెంట్​గానే డబ్బింగ్ షురూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 6:20 PM IST

Jr NTR Devara
Jr NTR (ETV Bharat)

Jr NTR Devara : జూనియర్ ఎన్​టీఆర్​, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కతున్న 'దేవర' మూవీ తాజాగా డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ షూటింగ్ జరుగుతోందని అనుకుంటున్న సమయంలో నటి హిమజ పెట్టిన పోస్ట్ వల్ల ఈ విషయం రివీల్ అయ్యింది.

"దేవర సినిమాకు డబ్బింగ్ చెప్పాను, మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ఆమె తాజాగా ఇన్​స్టా వేదికగా వెల్లడించింది. దీంతో మేకర్స్​ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఈ పోస్ట్​తో పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ అయ్యిందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సినిమా విడుదలకు ఇంకా మూడు నెలలే ఉండటం వల్ల మూవీ టీమ్​ 'దేవర' పోస్ట్ ప్రొడక్షన్​ పనులను త్వరగా పూర్తిచేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఇందలో భాగంగానే ప్రమోషన్స్ కూడా వేగంగానే మొదలుపెట్టనున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.