ETV Bharat / snippets

ఓటీటీలోకి నభా మూవీ - ఏ ప్లాట్​ఫార్మ్​లో రిలీజవ్వనుందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 2:01 PM IST

Darling Movie OTT
Darling Movie OTT (ETV Bharat)

Darling Movie OTT : టాలీవుడ్ నటులు ప్రియదర్శి, నభా నటేశ్‌ కీలక పాత్రల్లో రూపొందిన 'డార్లింగ్‌' మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్​కు అందుబాటులోకి రానుంది. అనన్య నాగళ్ల, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్ తదితరులు కీలకపాత్రల్లో నటించి నవ్వులు పూయించారు. దీంతో ఈ సినిమా ఓటీటీలోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.