ETV Bharat / snippets

'సెల్యూట్ ది కెప్టెన్' - తండ్రి గెలుపుపై అకీరా స్పెషల్ పోస్ట్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 9:20 AM IST

source ETV Bharat
Akiranandan Pawankalyan (source ETV Bharat)

AP Elections 2024 Akiranandan Pawankalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచి కీలకంగా వ్యవహరించింది. పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో సినీ పరిశ్రమ, మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటున్నాయి. పవన్​కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా తన తండ్రి గెలుపుపై సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశాడు. సెల్యూట్ ది కెప్టెన్ అని రాసుకొచ్చాడు. దాన్ని స్క్రీన్ షాట్ చేసి రేణూ దేశాయ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కాగా, నిన్న(మే 4) అకీరాను పవన్​ తేదేపా అధినేత చంద్రబాబుకు పరిచయం చేశారు. అనంతరం అకీరా చంద్రబాబు ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.