ETV Bharat / snippets

హైదరాబాద్​లో సూపర్​ జాబ్స్.. రూ.60 వేల వేతనం.. అద్దిరిపోయే కెరీర్!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 1:37 PM IST

Jobs in Hindustan Aeronautics : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​. హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌ 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీఎంఎం ఇంజినీర్‌ 04, మిడిల్‌ స్పెషలిస్ట్‌ 08, జూనియర్‌ స్పెషలిస్ట్‌ 08 కలిపి.. మొత్తం 20 పోస్టులు భర్తీ చేయనున్నారు. టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు అనుభవం ఉన్న వారూ అప్లై చేసుకోవచ్చు. సీఎంఎం ఇంజినీర్‌ పోస్టుకు రూ.60,000, మిడిల్‌ స్పెషలిస్ట్‌కు రూ.50,000, జూనియర్‌ స్పెషలిస్ట్‌కు రూ.40,000 జీతం ఇస్తారు. సీఎంఎం పోస్టుకు వయసు 45 ఏళ్లు, మిడిల్‌ స్పెషలిస్ట్‌కు 40 ఏళ్లు, జూనియర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు 35 ఏళ్లు మించరాదు. అప్లికేషన్​ ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు జూన్​ 17, 2024 చివరి తేదీ. వివరాల కోసం https://hal-india.co.in/ వెబ్​సైట్​ను విజిట్​ చేయవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.