ETV Bharat / snippets

ఇండిగోలో గంగ్వాల్‌ ఫ్యామిలీ 5.24% వాటా విక్రయం - డీల్ వాల్యూ రూ.9,549 కోట్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 10:19 PM IST

IndiGo
IndiGo (ANI)

Rakesh Gangwal's Family Trust Sells 5.24 pc Stake In IndiGo For Rs 9,549 Crore : ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ప్రమోటర్​గా ఉన్న రాకేశ్‌ గంగ్వాల్‌ ఫ్యామిలీ ట్రస్ట్​ గురువారం 'ఇండిగో' విమానయాన సంస్థలో తమకున్న స్టేక్​లో 5.2 శాతం వాటాను బహిరంగ మార్కెట్​లో విక్రయించింది. ఈ బ్లాక్ డీల్ వాల్యూ రూ.9,549 కోట్లు.

బీఎస్​ఈ బల్క్​ డీల్​ డేటా ప్రకారం, రాకేశ్ గంగ్వాల్​ ఫ్యామిలీ ట్రస్ట్​ - ఇండిగోలో తమకున్న 2.02 కోట్ల షేర్లను (5.24 శాతం) బహిరంగ మార్కెట్లో విక్రయించింది. వాస్తవానికి ఈ షేర్లను మూడు విడతలుగా ఆఫ్​లోడ్ చేసింది. ఒక్కో షేర్​ను రూ.4,714.95 నుంచి రూ.4,715.89 ప్రైస్ ట్యాగ్​ల మధ్య విక్రయించింది. వీటన్నింటినీ ఉమ్మడిగా లెక్కిస్తే, ఈ బ్లాక్ డీల్ విలువ రూ.9,548.95 కోట్లుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.