ETV Bharat / snippets

100 అడుగుల బోరుబావిలో పడిపోయిన బాలిక- బర్త్​డే నాడే విషాదం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 9:35 PM IST

Updated : Jul 29, 2024, 9:42 PM IST

Girl Fell In Borewell
Girl Fell In Borewell (ETV Bharat)

Girl Fell In Borewell : తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన మూడేళ్ల బాలిక ప్రమాదవశాత్తు 100 అడుగుల బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్​లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పుట్టిన రోజు నాడే చిన్నారి బోరుబావిలో పడిపోవడం వల్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

జిల్లాలోని కసర్ గ్రామానికి చెందిన సౌమ్య తన తండ్రితో కలిసి సోమవారం ఉదయం పొలానికి వెళ్లింది. రామ్ ప్రసాద్ తన పనుల్లో బిజీగా ఉండగా, సౌమ్య ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించగా, వారంతా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. చిన్నారిని ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Last Updated : Jul 29, 2024, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.