Lok Sabha Election Results 2024 Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీ సాధించారు. అటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ కంచుకోట రాయ్‌బరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. రెండు స్థానాల్లో విజయం సాధించిన రాహుల్ ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది. మరి రాహుల్ గాంధీ ఏ స్థానాన్ని వదులుకుంటారో చూడాలి.
రెండు చోట్ల రాహుల్ ఘన విజయం- ఏ స్థానానికి రాజీనామా చేస్తారో?
Published : Jun 4, 2024, 2:58 PM IST
|Updated : Jun 4, 2024, 3:50 PM IST