ETV Bharat / snippets

తిరువనంతపురంలో శశిథరూర్​ వరుసగా నాలుగోసారి విజయం- కేంద్రమంత్రిపై విక్టరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 4:19 PM IST

Lok Sabha Election Results 2024
Lok Sabha Election Results 2024 (ANI)

Lok Sabha Election Results 2024 : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై 15వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి శశిథరూర్‌ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి. మరోవైపు కర్ణాటకలోని మాండ్య లోక్​సభ స్థానం నుంచి జేడీఎస్‌ నేత కుమారస్వామి గెలుపొందారు. దాదాపు 2 లక్షల పైగా ఓట్లతో తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.