ETV Bharat / snippets

'హాథ్రస్'​ ప్రధాన నిందితుడి అరెస్ట్​- మధుకర్​ను సంప్రదించిన రాజకీయ పార్టీలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 8:06 AM IST

Updated : Jul 6, 2024, 11:29 AM IST

Hathras stampede main suspect surrenders
Hathras stampede NEWS (Associated Press)

Hathras Stampede Main Suspect Surrenders : హాథ్రస్​ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు దేవప్రకాశ్​ మధుకర్ పోలీసులు,​ సిట్​, ఎస్​టీఎఫ్​ ఎదుట లొంగిపోయాడని అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్​ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 'దేవ్​ ప్రకాశ్​ మధుకర్​ హాథ్రస్​ సమావేశానికి ప్రధాన ఆర్గనైజర్​గా ఉన్నారు. ఆయన ఏ నేరం చేయలేదు. మధుకర్ ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆయన ఒక హార్ట్ పేషెంట్​. ఆయనకు ఏం జరగకూడదు. మేము ఎటువంటి ముందస్తు బెయిల్​ కోసం కోర్టుకు వెళ్లం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాం' అని ఏపీ సింగ్ అన్నారు. నిందితుడు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.

అసలేం జరిగిదంటే
సత్సంగ్‌ పేరుతో ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో భోలే బాబా పాదాలను తాకాలని భక్తులు పరుగెత్తారు. దీంతో తొక్కిసలాట జరగ్గా 121మంది మరణించారు.

Last Updated : Jul 6, 2024, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.