ETV Bharat / snippets

రాజకీయాల్లోకి ప్రముఖ నటుడు షాయాజీ షిండే- 2024 ఎన్నికల్లో పోటీ?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 7:18 PM IST

Updated : Oct 11, 2024, 7:26 PM IST

source ANI
Sayaji Shinde NCP (source ANI)

Sayaji Shinde Joins NCP : సీనియర్​ నటుడు షాయాజీ షిండే ) రాజకీయ అరంగేట్రం చేశారు. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎన్‌సీపీ చీఫ్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. కాగా, మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో షిండే పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Last Updated : Oct 11, 2024, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.