LIVE: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం - Ramoji Rao Passed Away - RAMOJI RAO PASSED AWAY
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 8, 2024, 7:09 AM IST
|Updated : Jun 8, 2024, 10:44 PM IST
Eenadu Group Of Chairman Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన్ను ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు స్టంట్ అమర్చారు. అనంతరం రామోజీ రావుకు ఐసీయూలో చికిత్స అందించారు. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన్ను ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు స్టంట్ అమర్చారు. అనంతరం రామోజీ రావుకు ఐసీయూలో చికిత్స అందించారు.
Last Updated : Jun 8, 2024, 10:44 PM IST