ETV Bharat / technology

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​15 స్మార్ట్​ఫోన్ లాంఛ్​ - ఫీచర్స్ అదుర్స్​ - ధర ఎంతంటే? - Samsung Galaxy F15 5G specs

Samsung Galaxy F15 5G Launch : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇండియాలో శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​ 15 5జీ ఫోన్ లాంఛ్ అయ్యింది. ఈ బడ్జెట్​ ఫోన్​ ధర, ఫీచర్స్, స్పెక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Samsung Galaxy F15 5G features
Samsung Galaxy F15 5G Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 1:47 PM IST

Updated : Mar 4, 2024, 2:28 PM IST

Samsung Galaxy F15 5G Launch : శాంసంగ్ కంపెనీ సోమవారం గెలాక్సీ ఎఫ్15 5జీ అనే బడ్జెట్​ ఫోన్​ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్​మీ, రియల్​మీ, మోటరోలా ఫోన్లకు గట్టిపోటీ ఇవ్వనుంది.

Samsung Galaxy F15 5G Features : ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​ 15 స్మార్ట్ ఫోన్​లో సూపర్ స్పెక్స్​, ఫీచర్స్​ ఉన్నాయి. ఇది బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ, దీనిలో మోస్ట్ పవర్​ఫుల్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఉంది. కనుక ఇది గేమింగ్స్ కోసం, వీడియో ఎడిటింగ్​లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్​లో 4జీబీ+128జీబీ; 6జీబీ+128జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. అయితే మీరు మైక్రోఎస్​డీ కార్డు ఉపయోగించి, ఫోన్ స్టోరేజ్​ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఓస్ విషయానికి వస్తే, ఈ ఫోన్​ ఆండ్రాయిడ్​ 14 ఆపరేటింగ్ సిస్టమ్​తో పనిచేస్తుంది. దీనికి 4 ఏళ్లపాటు ఓఎస్ అప్​డేట్స్ ఇస్తామని శాంసంగ్ కంపెనీ పేర్కొంది.

  • డిస్​ప్లే : 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + అమోలెడ్​ డిస్​ప్లే + 90Hz రిఫ్రెష్ రేట్
  • ప్రాసెసర్​ : మీడియాటెక్ డైమెన్సిటీ 6100+
  • ర్యామ్​ : 4జీబీ/ 6 జీబీ
  • స్టోరేజ్​ : 128 జీబీ (మైక్రోఎస్​డీ కార్డు ద్వారా స్టోరేజ్​ను 1టీబీ వరకు ఎక్స్​పాండ్​ చేసుకోవచ్చు.)
  • బ్యాటరీ : 6000mAh బ్యాటరీ
  • ఓఎస్​ : వన్ యూఐ 6 బేస్డ్​ ఆండ్రాయిడ్​ 14 ఆపరేటింగ్ సిస్టమ్​ (4ఏళ్ల పాటు ఓఎస్​ అప్​డేట్స్​ వస్తాయి.)

Samsung Galaxy F15 5G Color Variants : ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​15 5జీ ఫోన్ జాజీ గ్రీన్​, గ్రూవీ వైలెట్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

Samsung Galaxy F15 5G Price :

  • మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​15 5జీ (4జీబీ+128జీబీ) స్మార్ట్​ఫోన్ ధర రూ.15,999గా ఉంది.
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​15 5జీ (6జీబీ+128జీబీ) స్మార్ట్​ఫోన్ ధర రూ.15,999గా ఉంది.
  • ఈ ఫోన్​ను ఈ-కామర్స్ వెబ్​సైట్​​ ఫ్లిప్​కార్ట్​లో కొనుగోలు చేయవచ్చు.

ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన టాప్​-20 ఏఐ టూల్స్ ఇవే!

గూగుల్ బంపర్ ఆఫర్​ - ఉచితంగా ఏఐ కోర్సులు - నేర్చుకుంటే ఉద్యోగం గ్యారెంటీ!

Last Updated : Mar 4, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.