ETV Bharat / technology

స్మార్ట్​ఫోన్ ప్రియులకు ఆఫర్ల పండగ- వన్​ప్లస్​ దీపావళి డీల్స్​ రివీల్ - One Plus Diwali Sale 2024

author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

One Plus Diwali Sale 2024: స్మార్ట్​ఫోన్ ప్రియులకు మరో గుడ్​న్యూస్. పండగ సీజన్ వేళ మొబైల్స్​పై ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్​కార్ట్ సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటించగా.. తాజాగా వన్​ప్లస్ 2024 దీపావళి సేల్ ఈవెంట్​ను ప్రకటించింది. వైడ్​రేంజ్ స్మార్ట్​ఫోన్లపై ఫెస్టివల్ డీల్స్​ను కూడా కంపెనీ వెల్లడించింది. దీంతో ఈసారి సేల్స్​లో కస్టమర్లు భారీ డిస్కౌంట్స్​తో పండగ చేసుకోబోతున్నారు.

One Plus Diwali Sale 2024
One Plus Diwali Sale 2024 (One Plus)

One Plus Diwali Sale 2024: వన్​ప్లస్ 2024 దీపావళి ఫెస్టివల్ సేల్ ఈవెంట్​ను ప్రకటించింది. వైడ్​రేంజ్ స్మార్ట్​ఫోన్లపై ఫెస్టివల్ డీల్స్​ను కూడా వెల్లడించింది. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ 4 మరిన్ని వంటి ఫోన్లలో భారీ తగ్గింపు ఆఫర్‌లతో లభిస్తాయని కంపెనీ తెలిపింది. వన్​ప్లస్ 12 మోడల్‌ను బట్టి కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో రూ. 7000 వరకు ఇన్​స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్స్​ను పొందొచ్చు.

ఈ సేల్ ఎప్పటి నుంచంటే?: వన్​ప్లస్ 2024 దీపావళి ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. దీపావళి సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంకుల కార్డ్‌లపై కూడా మంచి ఆఫర్‌లను పొందొచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌తో సహా వన్‌ప్లస్ స్టోర్‌లలో ఈ మొబైల్స్​ను కొనుగోలు చేయొచ్చు. అమెజాన్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లు సింగిల్ వన్‌ప్లస్ ఫోన్ డీల్స్ అందిస్తున్నాయి.

వన్‌ప్లస్ 12 ఆఫర్స్: కస్టమర్లు సెప్టెంబర్ 26 నుంచి మంచి ఆఫర్​తో వన్‌ప్లస్ 12ని కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్​లో స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 ఇయర్​ బడ్స్​ సెట్​ను ఉచితంగా పొందొచ్చు. వన్​ప్లస్​ 12ని కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో రూ. 7000 వరకు ఇన్​స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్స్​ను పొందొచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో- కాస్ట్ EMIని పొందొచ్చు.

One Plus Diwali Sale 2024
One Plus Diwali Sale 2024 (One Plus)

వన్‌ప్లస్ 12R: వన్‌ప్లస్ 12ఆర్‌పై డీల్స్​ కోసం చూస్తున్న కొనుగోలుదారులు రూ. 3వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా పొందొచ్చు.

One Plus Diwali Sale 2024
One Plus Diwali Sale 2024 (One Plus)

వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5జీ: మార్కెట్లో ఇటీవలే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోల్డబుల్ మొబైల్​ లాంచ్ అయింది. దీని ధర 1,39,999 ఉండగా.. ఈ సేల్​లో దీనిపై రూ. 2వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ CE4: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 మొబైల్​పై రూ. 1,500 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతోపాటు నో-కాస్ట్ EMIని 3 నెలల వరకు పొందొచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ 4: ఈ సేల్​లో వన్​ప్లస్​ నార్డ్ 4 స్మార్ట్​ఫోన్​పై రూ. 2వేల వరకు ఆఫర్‌ లభిస్తుంది. రూ. 3వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్​తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ EMIని పొందొచ్చు.

One Plus Diwali Sale 2024
One Plus Diwali Sale 2024 (One Plus)

రూ. 20,000 వరకు ఇన్​స్టంట్​ బ్యాంక్ ఆఫర్స్: సెప్టెంబర్ 26 నుంచి వన్​ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్‌ను కొనుగోలు చేయడంపై మంచి ఆఫర్లను పొందవచ్చు. వన్​ప్లస్ ఓపెన్ ఎంపిక చేసిన వేరియంట్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో 12 నెలల వరకు రూ. 20,000 వరకు ఇన్​స్టంట్​ బ్యాంక్ ఆఫర్స్ అండ్ నో-కాస్ట్ EMIని పొందవచ్చు. OnePlus.in, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, ఆఫ్‌లైన్ పార్టనర్ స్టోర్‌లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అమెజాన్ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ రివీల్- స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లు ఇవే! - Amazon Announces Offers on Mobiles

స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్- ఏ మొబైల్​పై ఎంత ఆఫర్​ ఇస్తుందో తెలుసా? - Flipkart Offers on Mobiles

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.